రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Spread the love

State Agriculture Cooperative Marketing Food Processing Minister Kakani Govardhan Reddy

రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,
పచ్చ పత్రిక వక్రీకరణనల పై ఉతికి ఆరేసిన మంత్రి కాకాణి

*
సాక్షిత నెల్లూరు: ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రిటెక్ సందర్బంగా, తన ప్రసంగం వీడియోని మీడియా ముందు ప్రదర్శించిన కాకాణి.

… వరి సాగుకు సంబంధించి తాను మాట్లాడిన మాటలను ఈనాడు వక్రీకరించింది.

రైతులు వరి పండిస్తే కొనడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు కానీ, సాగు ఎవరికి భారం కాకూడదు అన్న మాటలను వక్రీకరించి, అందరూ వరి పండిస్తే కొనడం కష్టం అంటూ, రాతలు రాయడం సిగ్గుచేటు.

మీడియా సాక్షిగా నా ప్రసంగాన్ని చూస్తే, రామోజీరావు తల ఎక్కడ పెట్టుకోవాలి!.

నా ప్రసంగాన్ని మీడియా ముందు ఉంచా!,రామోజీ తల ఎక్కడ పెట్టుకుంటాడు!

. రామోజీ లాంటి దగుల్బాజీ బ్లాక్ మెయిలింగ్ వార్తలకు బెదిరిపోము

రైతులు తక్కువ పెట్టుబడితో, అధిక ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి పెడితే మంచిది అన్న నా మాటలను వక్రీకరించిన రామోజీరావు లాంటి వ్యక్తులు పత్రిక రంగంలో పనిచేయడానికి అనర్హుడు.

. మీడియా వాస్తవాలను ప్రతిబింబించాలి గాని సొంత ప్రయోజనాల కోసం రామోజీ గడ్డి కరుస్తున్నారు

. నాపై కథనాలు రాసేందుకు ఒక్క టీం కాదు కదా పది టీములు పంపిన భయపడను… దమ్ముంటే నిరూపించే వార్తలు ప్రచురించు

— వరిసాగు పై నా మాటలను వక్రీకరిస్తున్నారు. కొత్త వంగడాలను పరిచయం చేసి ఒక్క ఏడాదిలో 13 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచాం

— ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని లాభసాటి పంటలు సాగు చేయమని చెబితే ఇలా వక్రీకరించారు.

— మీడియా సమావేశంలో గుంటూరులో మాట్లాడిన వీడియో ను చూపిన మంత్రి కాకాణి

— రామోజీ రాతలు గురువిందను తలపిస్తూ న్నాయి.

— మార్గదర్శి లో ప్రజల సొమ్ము దోచుకున్న విషయం పై మాట్లాడితే విమర్శలా..పత్రిక ను అడ్డుపెట్టుకుని రామోజీ చేయని బ్లాక్ మెయిలింగ్ లేదు

— పత్రిక ను అడ్డుపెట్టుకుని రామోజీ చేయని బ్లాక్ మెయిలింగ్ లేదు.

— రామోజీ ఎన్ని రాతలు రాసినా ప్రజల తరపున ఆయన అక్రమాలను నిలదీస్తూ నే ఉంటాం.

— రామోజీ రాతలు భయపడే ప్రసక్తే లేదు.

— రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను చంద్రబాబు ఎగ్గొట్టి పోతే వార్త రాయరు.

— చంద్రబాబు నిర్వాహకం వల్ల సివిల్ సప్లైస్ పరిస్థితి దారుణంగా తయారైంది.

— రైతుల పేరుతో దోచుకున్నది చంద్రబాబు నాయుడు.

— రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ.

— రైతు భరోసాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది.

— ఎవరి హయాంలో పంటలు పండాయో… దిగుబలు పెరిగాయో పరిశీలిద్దాం రండి.. కాకాణి సవాల్.

— రైతులకు ప్రభుత్వం చేస్తున్న సహకారం గురించి రాయడానికి ఈ పత్రికలకి చేతులు రావు.

— పత్రికలు వాస్తవాలు రాయండి..పారదర్శకంగా ఉండాలి.

— అన్ని రకాల పంటలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాం.

— రైతుల ను రెచ్చగొట్టే విధంగా రాతలు రాయడం మంచిది కాదు.

— వక్రీకరణ వార్తలు పట్ల రైతులు జాగ్రత్తగా ఉండండి.

— రామోజీ వార్తలకు తప్పులు చేసే వారు భయపడతారు… నాలాంటి వారుభయపడ రు

.. సొంత ప్రయోజనాలు మానుకొని వయసు మళ్ళిన రామోజీరావు దగుల్బాజీ వార్తలు మానుకోవాలని ఇకనైనా పశ్చాత్తాప పడతాడని ఆశిస్తున్నామని, ఆయనకు బుద్ధి, సిగ్గు రావాలని మంత్రి కాకాని ఆకాంక్షించారు

Related Posts

You cannot copy content of this page