శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మదేవి మరియు గాలి పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం

Spread the love

Sri Sri Renuka Ellammadevi and Gali Pochamma Ammavari Kalyan Mahotsavam

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మదేవి మరియు గాలి పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ లోనీ శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మదేవి మరియు గాలి పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ జాతరలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి తో కలిసి పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ .

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదాసు వెంకటేష్, శంకర్ నాయక్, పాక్స్ డైరెక్టర్ ఆర్కల జీతయ్య, మునిసిపల్ బీఅర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కొల్తుర్ మల్లేష్, నాయకులు గోవర్ధన్ రెడ్డి, రావుల పృథ్వీ, మల్లేష్, నర్సింహ, మధు, సంధ్య రెడ్డి, నర్సింగ్, బస్వరజ్, గణపతి, ప్రేమ కుమార్, శంభీపుర్ యాదగిరి, నవీన్, రాజు, మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page