శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థాన 15వ వార్షిక మహోత్సవం

Spread the love

Sri Maruti Sai Uma Sangameshwara Swamy Warla Devasthan 15th Annual Mahotsav

శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థాన 15వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థాన 15వ వార్షిక మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్ , బొడ్డు వెంకటేశ్వర రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page