ఘనంగా చిత్తారు సింహాద్రి యాదవ్ జన్మ దిన వేడుకలు

Spread the love

ఘనంగా చిత్తారు సింహాద్రి యాదవ్ జన్మ దిన వేడుకలు

సింహాద్రికి నామ ఆశీస్సులు

ఆశీస్సులు అందజేసి, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా నాయకులు, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ జన్మ దిన వేడుకలు ఆదివారం ఖమ్మం లోని ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరుల ప్రేమాభిమానం మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు ఫోన్ లో సింహాద్రి యాదవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. సింహాద్రి కేక్ కట్ చేసి,అక్కడున్న పెద్దలకు తినిపించి, వారి నుంచి శుభాశీస్సులు అందుకున్నారు. అందరూ కేక్ తినిపించుకొని సింహాద్రి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు , ఆశీస్సులు అందజేశారు.

ఈ సందర్భంగా శాలువా కప్పి, సింహాద్రి యాదవ్ సత్కరించారు.తన పుట్టిన రోజు సందర్భంగా శుభాశీస్సులు అందజేసిన వారందరికీ సింహాద్రి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,దిశ కమిటీ సభ్యురాలు చింతలచెర్వు లక్ష్మీ, లోడ్గ వెంకన్న యాదవ్ , బండారు ప్రభాకర్ యాదవ్ ,సత్తి వెంకన్న యాదవ్ , పొదుల సతీష్ యాదవ్, రాజమండ్రి వంశీ యాదవ్, కన్నబోయిన రవి యాదవ్ , దుద్దుకూరు చందర్రావు యాదవ్, మేగడ గోపి యాదవ్, కనక బండి విజయలక్ష్మి యాదవ్, తెల్లబోయిన వెంకటరమణ, గోసు హరీష్, వాగదాని కోటేశ్వరరావు యాదవ్, గంగాదేవుల నరేష్ , రాగం కోటేష్ యాదవ్ , డేగల ఉపేందర్ , వెంకట్ , మేడుదుల మల్లేష్ ,నాగన్న కాళేశ్వరరావు , వెంకట్ యాదవ్, పొదుల తిరుపతరావు,
రంగు రమేష్ రవీందర్ రెడ్డి, పసలపూడి రమేష్ ,సాయి, ప్రవీణ్ ,చలపతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page