ఆర్ కే సొసైటీ లో జరుగుతున్న షటిల్ కోర్ట్ పెయింటింగ్ పనులు

Spread the love

Shuttle court painting work going on in RK Society

116 అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ డివిజన్ లోని ఆర్ కే సొసైటీ లో జరుగుతున్న షటిల్ కోర్ట్ పెయింటింగ్ పనులు పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ షటిల్ కోర్ట్ ను తొందరగా పూర్తిచేసి ఆర్ కే నగర్, పండిట్ నెహ్రూ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు షటిల్ కోర్ట్ ని అందుబాటులో తెస్తాం అన్నారు ,

అల్లాపూర్ డివిజన్ లోనే ఇటువంటి షటిల్ కోర్ట్ ఎక్కడ లేదు అని,ఆర్ కే సొసైటీ ప్రజల కల షటిల్ కోర్ట్ నిర్మించటం దానిని ఇప్పుడు పూర్తి చేస్తున్నందుకు ఆర్ కే సొసైటీ ప్రజలు అందరు కూడా సంతోషిస్తున్నారు అని,B.R.S ప్రభుత్వంలో తమ కల నెరవేరుతున్నందుకు ఆర్ కే సొసైటీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో చాంద్ సాబ్,సుభాన్,నర్సింహా ,సలీం, బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page