నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శంభీపుర్ క్రిష్ణ కృషి

Spread the love


Shambhipur Krishna’s efforts to solve public problems by always being accessible to people

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శంభీపుర్ క్రిష్ణ కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.. అనంతరం మిణుగురు దినపత్రిక వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు….

Related Posts

You cannot copy content of this page