కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను వారికి అందజేసి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కొల్తూరు మల్లేష్ ముదిరాజ్, నాయకులు సద్దాం, మల్లేష్, రామూలు నాయక్, రవి, సతీష్, మరియు తదితరులు పాల్గొన్నారు…
శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…
Related Posts
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..
SAKSHITHA NEWS ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు, వెంకటదత్తసాయి. 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సింధు పెళ్లి 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. SAKSHITHA NEWS
రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా
SAKSHITHA NEWS రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని…