దళిత బంధు పథకంలో మంజూరైన టెంట్ హౌస్ షాప్ ను ప్రారంభించారు

Spread the love

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామానికి చెందిన C. నర్సింలు కు దళిత బంధు పథకంలో మంజూరైన టెంట్ హౌస్ షాప్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page