సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’.

Spread the love

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’.

ఈ మూవీ టైటిల్‌పై తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది.

సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్రబృందానికి నోటీసులు పంపింది.

ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది.

సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొంది…

Related Posts

You cannot copy content of this page