సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లైబ్రరీ పార్క్ వద్ద కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * 30 లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం స్థానికులు సిసి రోడ్డు కావాలని చెప్పి మా దృష్టికి తీసుకురావడంతో మేము *ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి విన్నవించుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే తక్షణమే నిధులు మంజూరు చేయడంతో ఆయన సహాయ సహకారాలతో 30 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, కాశీనాథ్ చారి, రమేష్, రాము యాదవ్, లక్ష్మణ్, టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
30 లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులు ప్రారంభం..!సబీహా గౌసుద్దీన్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…