తాండూర్ విల్యమూన్ చౌరస్తా పెట్రోల్ బంక్ నుండి హైదరాబాద్ రోడ్ పంక్షన్ హల్ దగ్గర.రోడ్ ఆద్వాన్న స్థితి

Spread the love

తాండూర్ విల్యమూన్ చౌరస్తా పెట్రోల్ బంక్ నుండి హైదరాబాద్ రోడ్ పంక్షన్ హల్ దగ్గర.రోడ్ ఆద్వాన్న స్థితిని పట్టించు కోని రోడు రావాణా శాఖ తాండూర్ అధికారులు.


సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం రోడ్లు సుందరమైనవిగా పెద్ద రోడ్లు వేయడం చేస్తున్నారు, కానీ ఇదే సమయం లో విల్యమూన్ చౌరస్తా నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్ పంక్షన్ హాల్ ముందర నేతాజీ స్కూల్ నుండి దుర్గభవన్ రెస్టారెంట్ వరకు, రోడ్ ఆద్వానంగా గత రెండు నెలల నుండి,తయారై నాయి, తాండూర్ సిటీ లోని రోడ్లను వెక్కిరిస్తున్నాయి, ఎందుకో రోడు రవాణా తాండూర్ శాఖ వారు పటించు కోకుండా చోధ్యం చూస్తున్నారని వాహన దారులు అ నుకుంటున్నారు,

ఐనా గత కొంత కాలం క్రింద వేసిన బీటి రోడ్లు ఈవిధంగా కంకర పైకి రావడానికి కారణం,రోడ్లు నాన్యత లోపమే కారణం అని పలువురు తాండూర్ వాసులు అనుకుంటూన్నారు. కనీసం ఇప్పటికైనా వాహనాల రద్ధిని దృష్టిలో పెట్టి వెంటనే, కంకర,గుంతల రోడు భాగు చేసి వాహన దారులను కాపాడ గలరని పలువురు పట్టణ పుర పౌరులు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page