ఉన్న రోడ్డును తీసివేసి 8 నెలలు గా రోడు చిత్తడి చేసి ఇంత వరకు బాగుచేయని కాంట్రాక్టు నిర్లక్ష్యం

Spread the love

Remove existing road The road has been swamped for 8 months and the contract has not been repaired

ఉన్న రోడ్డును తీసివేసి 8 నెలలు గా రోడు చిత్తడి చేసి ఇంత వరకు బాగుచేయని కాంట్రాక్టు నిర్లక్ష్యం

సాక్షిత న్యూస్ సెప్టెంబర్ 15)-తాండూర్ నియోజకవర్గం, తాండూర్ మండలం జీనుగుర్తి నుండి ఉద్దండపూర్ వెళ్లే రోడు గత 8నెలల క్రితం సింగల్ గా ఉన్న రోడ్డును డబుల్ చేయడానికి అని పర్వాలేదుగా అన్నట్లు,ఉన్న రోడ్డును జెసిపీ తో తొలగించడం జరిగింది,

డబల్ రోడు గా,దానిపైన నల్ల తెల్ల వొండ్రు మట్టిని పోశారు, దానితో రోడు చిత్త డి చిత్తడి గా,బురుదా అయింది,ఫీట్ లోపలికి దిగబడు తున్నది, తాండూర్ నుండి TSRTC బస్సు నడవడం లేధు,చాలా మంది విద్యార్థులు ఉద్ధాండా పూర్, ఆడికి చర్ల పిల్లలు తాండూర్ పాఠషాలలకు వెళ్ళేవారు, ఆ విద్యార్థులు చదువులు బంధు చేశారు, కనీసం బైకులమీద వెళ్ళాలేక పోతున్నారు

ప్రజలు, ఈరోడు గురించి ఎంత మంది అధికారులకు చెప్పిన ఫలితం లేధు, ఇప్పటి కైనా తాండూర్ MLA రోహిత్ రెడ్డి , MP రంజిత్ రెడ్డి , MLC మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి, శ్రీమతి సభిత ఇంధ్రారెడ్డి మంత్రి ,ఈ ప్రాంతవాసి రోడ్డును భాగుచేయాలనీ ఇక్కడి గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు, ఇంతకు ఎప్పటి వరకు ఇంకా ఎంత కాలం పడుతుందో కాంట్రాక్టు చెప్పాలనికోరుతున్నారు,M నర్సిములు తెరాస నాయకులు, శ్రీ చర్లరాములు భలహీన వర్గాల సంఘం నాయకులు మాట్లాడుతు ఇన్ని రాజకీయపార్టీల నాయకులు ఉన్న అడిగేనాథ్ డు ఒక్కరు లేరని విమర్శలు చేశారు, ఇప్పటికైన,రోడ్డును అతి తొందరలో పూర్తి చేయాలని ప్రభుత్వంను డిమాండు చెశారు.ఈ కార్యక్రమంలో గాజీపూర్ సర్పంచ్ వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page