జాగృతి మూవీ మేకర్స్ సమర్పణలో రామ్నాథ్ ముదిరాజ్ మూవీస్

Spread the love

Ramnath Mudiraj Movies presented by Jagruti Movie Makers

సాక్షిత : జాగృతి మూవీ మేకర్స్ సమర్పణలో రామ్నాథ్ ముదిరాజ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం — ‘ రెంట్ ” పోస్టర్ ను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సితఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

‘రెంట్ క్యాప్షన్ నాట్ ఫర్ సేల్ శివారెడ్డి అమిత్ తివారి వనిత రెడ్డి మనీషా ముఖ్యపాత్రలుగా వినోద్ సూర్య సుజన్ ప్రీతి సుందర్ శివాని మధుప్రియ చైతన్య ప్రియ భాను భార్గవి బి జగదీష్ వరప్రసాద్ రాజేంద్రప్రసాద్ మేక రామకృష్ణ బీహెచ్ఈఎల్ ప్రసాద్ నటీనటులు కాగా డిఓపి హజరత్ వలి సంగీతం డిఎస్ఆర్ ఎడిటర్ నాగిరెడ్డి కొరియోగ్రఫీ అవినీష్ ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ శ్రీను సహ నిర్మాత

మిట్టపల్లి జగ్గయ్య నిర్మాతలు రామ్నాథ్ ముదిరాజ్ బి జగదీష్ స్టొరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ రఘువర్ధన్ రెడ్డి. ఈ చిత్రం విజయవంతం కావాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు

Related Posts

You cannot copy content of this page