SAKSHITHA NEWS

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని
తంగడపల్లి 15వ వార్డులో
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికి
మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు
పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది.
అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి పనులు ఏమైనా ఉంటే నెల రోజుల వ్యవధిలో పూర్తి చేస్తాను అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉబ్బు వరమ్మ వెంకటయ్య, ఆలె నాగరాజు, అంతటి బాలరాజు,నాయకులు రావుల స్వామి,ఊదరి సురేష్, బొజ్జ బుచ్చయ్య, అంతటి విష్ణు, గ్యార కృష్ణ, ఊదరి మహేష్, ఇప్ప రాములు, ఊదరి చంద్రయ్య, శరత్,యాదయ్య, శామకూరి యాదయ్య, బత్తుల లింగస్వామి, ఇప్ప వెంకటేశం,గడ్డం నాగరత్నం తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 19 At 11.59.39 Am

SAKSHITHA NEWS