పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతో సంతృప్తి కల్గిస్తుంది: సబితా ఆనంద్

Spread the love

Providing medical services to poor people gives great satisfaction: Sabita Anand

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతో సంతృప్తి కల్గిస్తుంది: సబితా ఆనంద్ పౌండేషన్ చైర్ పర్సన్ “డాక్టర్ మెతుకు సబితా ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ బంట్వారం మండల పరిధిలోని సల్బత్తాపూర్ గ్రామంలో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.


400 మంది ప్రజలకు వైద్య సేవలు అందించి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తగు సూచనలు చేస్తూ…. మాత్రలు అందించారు.
పేద ప్రజలకు వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో గ్రామాల్లో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.


వైద్య సేవలు వినియోగించుకుంటున్న పేద ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలతో మాకు ఎంతో ఆనందంగా ఉందని, పేద ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ తమవంతుగా కృషి చేస్తామన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page