SAKSHITHA NEWS

Ponguleti blessings to Alla Murali’s daughter

ఆళ్లమురళి కుమార్తెకు పొంగులేటి ఆశీర్వాదం

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన ఆళ్ల మురళి కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.

త్వరలో ఒకటి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పాల్వంచ మండలంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు.


SAKSHITHA NEWS