Ex CBI IPS JDలక్ష్మీనారాయణ చేతిలో పొలిట్రిక్స్ పుస్తకం

Spread the love

Politrix book in hand of Ex CBI IPS JD Lakshminarayana

Ex CBI IPS JDలక్ష్మీనారాయణ చేతిలో పొలిట్రిక్స్ పుస్తకం

హైదరాబాద్ లో Book fair నడుస్తుంది కానీ నేను ప్రత్యేక్షంగా ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నేను అక్కడ వెళ్ళలేదు కాని నా మిత్రుడు సురేష్ గొర్లపల్లి నా పుస్తకాన్ని తీసుకొని వెళ్లారు.

నేను రచించిన పొలిట్రిక్స్ పుస్తకం పుస్తక సందర్శన కొరకు విచ్చేసిన JD లక్ష్మీనారాయణ కి బహుకరించారు.
మిత్రుడు సురేష్ గొర్లపల్లి కి ధన్యవాదాలు.
సురేష్ గొర్లపల్లి ఇప్పటికి 150 పొలిట్రిక్స్ పుస్తకాలను 2020 నుండి 2022 సంవత్సరంలో మిత్రులకు బహుకరించారు.

Related Posts

You cannot copy content of this page