శంకర్‌పల్లి: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మణికంఠ కాలనీ సాత పెద్ద లింగం పద్మావతి నివాసంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సదాశివపేట మల్లికార్జున్, నాగభూషణం ఆధ్వర్యంలో జరిగింది. పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వాణి ప్రకాష్, మిరియాల సుజాత, గాయత్రి, అరుణ, సౌజన్య, శ్రీలక్ష్మీ, మౌనిక పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…