ఆలయాల విగ్రహ, ధ్వజ స్థంభాల ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి గ్రామం సీతారామాలయ స్వామి ఆలయ ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపన మహోత్సవం…

శ్రీ హరిహర అభయ ఆంజనేయ స్వామి దేవాలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ శ్రీ హరిహర అభయ ఆంజనేయ స్వామి దేవాలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో…

న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి రాజీవ్ గాంధీ నగర్ బివిఆర్ఐటి కాలేజ్ ఎదురుగా నూతనంగా నిర్మితమైన న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ హారిక,డైరెక్టర్లు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు

సాక్షత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్

సాక్షత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బివిఆర్ఐటి కాలేజీ ఎదురుగగా నూతనంగా నిర్మితమైన న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభోస్తావ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్…

తాండూర్ నియోజక వర్గం పెద్దేముల్ మండలంలోని పలు గ్రామాల లో ముదిరాజ్ ల చైతన్య యాత్ర సమావేశాలు.

సాక్షత : * ముదిరాజ్ ల భారీ భహిరంగ సభ అతి తొందరలో పెద్దేము ల్మండలం.వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పెద్దేము ల్ మండలం లో ముదిరాజ్ ల ఐక్యతా రాజకీయ చైతన్యం కొరకు భారీ భహిరంగ…

కొత్తగూడెంలో జరుగు ప్రజగర్జనను జయప్రదం చెయ్యండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్

ఈ నెల 11 న కొత్తగూడెంలో లక్ష మంది ఎర్రసైన్యంతో జరిగే ప్రజా గర్జనకు కుతాబుళ్లపూర్ నియోజకవర్గ నుండి వందలాది కార్యకర్తలు శనివారం నాడే బయలుదేరి వెళ్లాలని కోరుతూ నేడు షాపూర్ నగర్లో కార్యకర్తలకు పులుపునివడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఐ…

శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని రిడ్జ్ టవర్స్ లో నూతనంగా చేపడుతున్న శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం…

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోఓపెన్ హౌస్ విజిట్

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఓపెన్ హౌస్ విజిట్ -విజిట్ లో పాల్గొన్న విద్యార్థినిలకు అవగాహన కల్పించిన W&CSW డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా .,  సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఆదేశాల మేరకు (W&CSW) విమెన్…

సాక్షిత తెలుగు దినపత్రిక 08-06-2023

సాక్షిత తెలుగు దినపత్రిక 08-06-2023 [3d-flip-book id=”92675″ ][/3d-flip-book]

You cannot copy content of this page