న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి రాజీవ్ గాంధీ నగర్ బివిఆర్ఐటి కాలేజ్ ఎదురుగా నూతనంగా నిర్మితమైన న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ హారిక,డైరెక్టర్లు సుధీర్,వెంకటేశ్వరరావు,చంద్ర శేఖర్,కిరణ్, భీం రావ్,శ్రీనివాస్,కుషాల్ యాజమాన్య సిబ్బందికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రజిత రవికాంత్ ,ఆవుల పావని జగన్ యాదవ్ ,రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ ,బొర్రా దేవి చందు ,సీనియర్ నాయకులు ఆవుల జగదీష్ యాదవ్ ,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి ,స్కూల్ యాజమాన్య సిబ్బంది ,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page