22-04-2024 న అట్టహసంగా నామినేషన్ మహోత్సవం..

మైలవరం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాదు … తేది: 22-04-2024 సోమవారం ఉదయం 11:55 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ముందుగా ఉదయం 8-20 నిమిషాలకు ఐతవరం లోని స్వగృహం…

వ్యయ ఖర్చుల లెక్కలు పకడ్బందీగా చేపట్టాలి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలుఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వ్యయ ఖర్చుల లెక్కలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి,…

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ…

నాన్నని గెలిపించండి

ఎన్డీయే కూటమిని ఆదరించండి కుమార్తె డా౹౹చదలవాడ అమూల్య ఇంటింటి ప్రచారం నరసరావుపేట ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబును గెలిపించుకోవాలని ఆయన కుమార్తె డాక్టర్ చదలవాడ అమూల్య తనదైన శైలిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.నరసరావుపేట పట్టణంలోని 31వ వార్డులో పార్లమెంటు…

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ…

పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకత వకలు ఉన్నాయని ఏఐవై ఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకు దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లాయి విద్యార్థి…

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…

“ఇండియా”కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్: రాహుల్ గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’…

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE