నల్లగండ్ల లో నూతనంగా ఏర్పాటు చేసిన సీడ్స్ the creek uranus క్యాంపస్ పాఠశాల

Spread the love

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో నూతనంగా ఏర్పాటు చేసిన సీడ్స్ the creek uranus క్యాంపస్ పాఠశాలను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

.

ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ శీనయ్య, వైస్ చైర్మన్ పాండురంగ చారీ, మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ మరియు
చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, తెరాస నాయకులు మోహన్ ముదిరాజు, సత్యనారాయణ, ఓ. వెంకటేష్, హరీష్ రెడ్డి, అక్బర్ ఖాన్,కార్తిక్ గౌడ్ అంజత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page