బస్తి లో హై ప్రెషర్ తో కొత్త హెచ్ టి పైప్

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియాజకవర్గం పరిధి లోని అల్లాపూర్ డివిజన్ పండిట్ నెహ్రు నగర్ లో ని బస్తి వాసులు వాటర్ లైన్ గత ఆరు నెలలు నుండి లో ప్రెషర్ తో వస్తుంది అని కార్పొరేటర్ కి ఇచ్చిన పిర్యాదు మేరకు కార్పొరేటర్ స్పందించి బస్తి లో హై ప్రెషర్ తో కొత్త హెచ్ టి పైప్ లైన్ వేయించటం జరిగింది ఈ పనులు కార్పొరేటర్ దగ్గర ఉండి పరిశీలించారు. ఈ కార్యక్రమం లో పండిట్ నెహ్రు నగర్ ప్రెసిడెంట్ చాంద్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ , సీనియర్ లీడర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page