కేశవ పూర్ గ్రామములో ఊర చెరువును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

Spread the love

సాక్షిత : వేంకటాపూర్ మండలం లోని కేశవ పూర్ గ్రామములో ఉన్న ఊర చెరువు కట్ట ను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కి ఊర చెరువు కట్ట మరమ్మతు పనులు చేపట్టాలని వినతి పత్రం అందించిన గ్రామ ప్రజలు


ఈ సందర్భంగా మాట్లాడుతూ
2016 లో ఊర చెరువు మరమ్మత్తుల కోసం 1 కోటి 9 లక్షల రూపాయలు మంజూరు అయినవి కాంట్రాక్టర్ పనులు నాణ్యతతో చెయ్యక పోవడం మూలాన ఇటీవలే కురిసిన వర్షాలకు ఊర చెరువు కట్ట సుమారు 150 మీటర్లు కూలిపోయిన పరిస్థితి చెక్ డ్యాం కూడా తేగడం జరిగింది అని జిల్లా ఐబి అధికారులు ఊర చెరువు మరమ్మతులు చేపట్టాలిని సీతక్క ఫోన్ ద్వారా వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా,మండల, గ్రామ నాయకులు అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page