కార్పొరేటర్ సురేష్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

MLC Shambhipur Raju visited Corporator Suresh Reddy

కార్పొరేటర్ సురేష్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

అనారోగ్య సమస్యతో ఆపరేషన్ చేయించుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి నివాసశంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరామర్శించారు, వైద్యులు సూచనలు మేరకు జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు,సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీ ఆర్ యస్ పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page