సాక్షిత :మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, కౌన్సిలర్లు ఆనంద్ కుమార్, కిరణ్, సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, బైండ్ల గోపాల్, రాజశేఖర్ రెడ్డి, సింగారం మల్లేష్, సురేష్ మడ్డు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికిప్రత్యేక పూజలు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…