ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించారు

Spread the love

MLC Padi Kaushik Reddy’s birthday was celebrated

కరీంనగర్ జిల్లా వేణుమాంక మండలంలోని చల్లూరు గ్రామంలో మరియు ఎల్బాక గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించారు

జరిగింది ఈ కార్యక్రమంలో చల్లూరు గ్రామ సర్పంచ్ రమేష్ జ్యోతి మరియు ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి వార్డు సభ్యులు తిరుపతి నరేష్ బొంగిని సదయ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు గడ్డం నరేష్ అజయ్ అనిల్ జాకీర్ హుస్సేన్ మరియు మొహమ్మద్ మోసిన్ తదితరులు చల్లూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి ఘనంగా జరుపుకున్నారు మరియు అదేవిధంగా ఎల్బాగ గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఎల్బాగా గ్రామ సర్పంచ్ కాంత రెడ్డి ఉప సర్పంచ్ దేవయ్య మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page