కొంపల్లి సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఎమ్మెల్యే పర్యటన…

Spread the love


MLA’s visit to Kompally Silver Leaf Villas…

కొంపల్లి సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఎమ్మెల్యే పర్యటన…

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ , కమిషనర్ శ్రీహరి మరియు కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ తో కలిసి పర్యటించారు. ఈ మేరకు భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి నాలా, సీసీ రోడ్ల సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో ఎమ్మెల్యే అక్కడే ఉన్న అధికారులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు సువర్ణ, సంజు యాదవ్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు, సీనియర్ నాయకులు బూరుగుబావి హనుమంత రావు, పాక్స్ డైరెక్టర్ బూరుగుబావి సత్యనారాయణ, నాయకులు దేవేందర్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, కుమార్ గౌడ్, నాయకురాలు సంగీత రెడ్డి, డిఈఈ చిరంజీవి, అసోసియేషన్ సభ్యులు కుమార స్వామి, రమేష్, రాము, డాక్టర్ రవిందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page