రాజ్ యోగ మెడిటేషన్ సెంటర్‘ను సందర్శించిన ఎమ్మెల్యే.

Spread the love

MLA visited Raj Yoga Meditation Centre.

రాజ్ యోగ మెడిటేషన్ సెంటర్‘ను సందర్శించిన ఎమ్మెల్యే


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ లో నూతనంగా నిర్మిస్తున్న ‘రాజ్ యోగ మెడిటేషన్ సెంటర్‘ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని సందర్శించారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు బీకే రాజ్ యోగిని, జ్యోతి బెహెన్, మాధవి బెహెన్, మంజు బెహెన్, బికే గోపీ, బికే నరేందర్, బికే నామ్ దేవ్ మరియు సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, మహ్మద్ మక్సూద్ అలీ, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సింగారం మల్లేష్, నాగభూషణం, చెట్ల వెంకటేష్, మహేష్, హమీద్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page