ఇంటింటి ప్రచారం నిర్వహించిన సీతక్క

Spread the love

సాక్షిత : మునుగోడు నియోజక వర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామములో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార రవళి రెడ్డి తో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page