100 కార్లతో సీఎం సభకు హాజరైన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

MLA KP Vivekanand attended the CM meeting with 100 cars…

100 కార్లతో సీఎం సభకు హాజరైన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేసిన అనంతరం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ) అప్పా జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ 100 కార్లతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హాజరయ్యారు

Related Posts

You cannot copy content of this page