వన సమారాధన కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం..

Spread the love
MLA invited to attend Vana Samaradhana program as chief guest.

వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన శెట్టిబలిజ యువజన సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని కుత్బుల్లాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈ నెల 6వ తేదీన హెచ్ఎంటీలోని హరిహర కళ్యాణ పండపం వద్ద నిర్వహించనున్న సమైక్య వన సమారాధన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి సత్యనారాయణ, సూర్యనారాయణ, సింహాచలం, వీరం శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page