నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన MLA గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన MLA గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారం మండలం ఊట్ల గ్రామం ఎస్సీ కాలనీ కి చెందిన ఊట్ల గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుడు బ్యాగరి భిక్షపతి యాదమ్మ కూతురు స్వాతి వివాహనికి MLA సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి 15,000 రూపాయలును పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమం సర్పంచ్ కొరివి ఆంజనేయులు, దొమ్మ సురేశ్ ,కప్పేర మహేష్ ,బొగురు రాజు,బత్తుల మహేష్ ,బొగురు శ్రీనివాస్ ,వడ్డేపల్లి శ్రీనివాస్ ,వనం రాకేష్ ,సుంకరబోయిన శ్రీకాంత్ ,మీసాల బాలకృష్ణ ,అన్నారం రాజు,మీసాల ప్రభాకర్, బ్యాగురి శివ తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page