జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love


MLA GMR who unveiled the fair invitation letter

జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సాక్షిత : పటాన్చెరు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

పటాన్చెరువు మండలం గణపతి గూడెం గ్రామంలో ఈనెల 19, 20వ తేదీలలో నిర్వహించిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు

Related Posts

You cannot copy content of this page