సూపర్ స్టార్ కృష్ణ అంతిమ వీడ్కోలులో పాల్గొన్న మంత్రి పువ్వాడ

Spread the love

Minister Puvvada participated in the final farewell of Superstar Krishna

సూపర్ స్టార్ కృష్ణ అంతిమ వీడ్కోలులో పాల్గొన్న మంత్రి పువ్వాడ.

ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ, పలువురు..

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రముఖ చలనిత్ర సీనియర్ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అంతిమ వీడ్కోలులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి పువ్వాడ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు, ఎమ్మేల్యేలు, అభిమానులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page