అజారుద్ధీన్ ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు.

Spread the love
Minister Harish Rao visited the former captain of Team India Azharuddin

టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్ధీన్ ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు.

సాక్షిత : టీం ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్ధీన్ ను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మరియు తెరాస సీనియర్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి ఇవాళ ఆయనను కలిసి పరామర్శించారు.

• అజారుద్ధీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ ఇటీవలే మృతి.

ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా నేమూరి మహేష్ గౌడ్, బైరి నవీన్ గౌడ్ మరియు బోసాని పవన్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page