MEF జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ కి మాతృవియోగం

Spread the love

ఈ నేపథ్యంలో కీ”శే “గద్వాల సవరమ్మ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిటిజన్ న్యూస్ ఛానల్ CEO డి.రవిప్రసాద్ , సామాజిక తెలంగాణ జిల్లా స్టాపర్ హుస్సేన్ , కల్వరి టౌన్ చర్చ్ సెక్రటరీ గంధం ప్రసాద్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page