అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే నాయకుడు కేపీ. వివేకానంద ఆలోచనకు మద్దతు తెలుపుతూ 125 డివిజన్ కి చెందిన పలువురు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, మునీరాబాద్ సర్పంచ్ చిట్టి మల్ల గణేష్, సామల వెంకటేష్, పొన్నగంటి అప్పారావు, చిన్న రాజేష్, చంటి, సందీప్, లల్లూ…
ఈ కార్యక్రమంలో 125 డివిజన్ సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, చిన్న చౌదరి, యాదవరావు, శ్రీనివాస చారి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.