SAKSHITHA NEWS

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలం వి. కొత్తపాలెం గ్రామ సచివాలయం పరిధిలో గడపగడపకు తిరుగుతూ ఏవైనా సమస్యలు ఉంటే అడిగి మరీ తెలుసుకొని తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.ఈ మూడేళ్లలో ప్రజలకి అందించిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు… గడపగడపకు తిరుగుతున్న సమయంలో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేసి పథకాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం యువనాయకులు వికాస్ బాబు ,ప్రజా ప్రతినిధులు,అధికారులు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS