మల్లంపేట్ వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

Spread the love

మల్లంపేట్ వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాదాస్ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, సీనియర్ నాయకులు హనుమంత్ రావు, ఆంజనేయులు, లక్ష్మారెడ్డి, రాఘవేంద్ర గౌడ్, నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, మాదాస్ నవీన్, రామచంద్ర మూర్తి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, నాయకుడు రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page