మకర సంక్రాంతి పండగ సందర్బంగ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

Makar Sankranti Festival Sandarbanga Patancheru Legislator Goodem Mahipal Reddy

సాక్షిత : మకర సంక్రాంతి పండగ సందర్బంగ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (MLA) ని అలాగే సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న ని, కలిసి జిన్నారం మండల అనుబంద సంఘాల అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.


యువజన విభాగం అధ్యక్షులు ఆధీ రామకృష్ణ , సోషల్ మీడియ అధ్యక్షులు నాయికోటి భీంరావు ,కార్మిక విభాగం అధ్యక్షులు ఆకుల నరేష్ , జిల్లా j s అర్కల మహేష్ ,s c సెల్ అధ్యక్షులు గణేష్ , b c సెల్ అధ్యక్షులు ఆంజనేయులు , మైనారిటీ సెల్ అధ్యక్షులు m d అబ్దుల్ ఖదీర్ ,విధ్యార్ధి విభాగం అధ్యక్షులు చిరుమణి వరుణ్ ముదిరాజ్, మరియు గణేష్ పాల్గొనడం జరిగింది

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page