సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు విస్తరణకు మంజూరు కోసం లెటర్

Spread the love

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మాత్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు ని కలిసి మర్పల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు విస్తరణకు 12 కోట్ల రూపాయలు మంజూరు కోసం లెటర్ ఇచ్చిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఎమ్మెల్యే తో పాటు మర్పల్లి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page