టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాకలి బాలయ్య తల్లి లచ్చమ్మ ఇటీవల మరణించడం

Spread the love

Lachamma, mother of TRS party worker Chakali Balayya passed away recently

సాక్షిత : ధారూర్ మండల పరిధిలోని మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాకలి బాలయ్య తల్లి లచ్చమ్మ ఇటీవల మరణించడంతో… వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అనంతరం అదే గ్రామానికి చెందిన జొన్నల రవి శంకర్ చిన్న నాయనమ్మ రాజమ్మ అనారోగ్య కారణంతో మరణించడంతో… వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page