అక్టోబర్ 5న వికారాబాద్ కు కేటీఆర్ రాక

Spread the love

అక్టోబర్ 5వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వికారాబాద్ విచ్చేయుచున్న, మున్సిపాలిటీ మరియు ఐటి శాఖ మాత్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించడానికి సభా స్థలాన్ని పరిశీలించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page