కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ సంతోష్ ఫ్యామిలీ దాబా

Spread the love

కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ సంతోష్ ఫ్యామిలీ దాబా ను కార్పొరేటర్లు హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు జంగం గౌడ్, శ్రీనివాస్ చౌదరీ, దీపక్, నిర్మల, నరేందర్ బల్లా, మహేందర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page