కూచిపూడి బాబారాణి కి నివాళులర్పించిన కొండబాల

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఇటీవల చింతకాని గ్రామంలో మరణించిన పిఎసిఎస్ నాగులవంచ మాజీ చైర్మన్ కూచిపూడి అప్పారావు భార్య కూచిపూడి బాబా రాణి ఫోటోకు పూలు వేసి నివాళులర్పించిన మాజీ మధిర ఎమ్మెల్యే కొండబల కోటేశ్వరరావు, జిల్లా రైతుబంధు నాయకులు మంకెన రమేష్, మాజీ ఎంపీపీ రత్నాకర్, షేక్ జానిమియా, ఆకుల చంద్రయ్య, స్వర్ణ నాగేశ్వరరావు, పునాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page