మధిర సీఐ మురళి టీమును అభినందించిన ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్.

Spread the love

Khammam CP Vishnu S Warrier congratulated Madhira CI Murali team.

మధిర సీఐ మురళి టీమును అభినందించిన ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం పోలీస్ హెడ్ కోటర్స్ లో 22 రోజులుగా నిర్వహించిన పోలీస్ దేహ దారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయటంలో సహకారం అందించిన మధిర సిఐ ఒడ్డేపల్లి మురళిని ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్ అభినందించారు.

ఈవెంట్లు సజాగా సజావుగా సాగేందుకు సీఐ మురళి టీం కి అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రశంసా పత్రం అందజేశారు.

Related Posts

You cannot copy content of this page