కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు మరియు బాటిళ్ళు బొలెరో వాహనం, ఒక Yamaha మోటార్ సైకల్ స్వాదీనం మరియు ఇద్దరి అరెస్టు

Spread the love

Karnataka Tetra Packets and Bottles Bolero Vehicle, One Yamaha Motorcycle Possessed and Two Arrested

గుడిపాల నందు 11లక్షల విలువగల4,464 కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు మరియు బాటిళ్ళు బొలెరో వాహనం, ఒక Yamaha మోటార్ సైకల్ స్వాదీనం మరియు ఇద్దరి అరెస్టు
23.11.2022 వ తేదీ, శ్రీయుత చిత్తూరు జిల్లా SP Y. రిశాంత్ రెడ్డిగారిఆదేశాల మేరకు, చిత్తూరు సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్ శ్రీ K.శ్రీనివాస మూర్తిగారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు, చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్, P.శ్రీనివాస రెడ్డి గారి స్వీయ పర్యవేక్షణ లో,గుడిపాల పి.యస్.,SI K.రాజశేఖర్ రెడ్డి మరియు ID పార్టీ సిబ్బందినిర్వహించిన తనిఖీలో కర్నాటక రాష్ట్రం నుండి మద్యం అక్రముగా రవాణా అవుతుండగా పట్టుకోవడమైనది.


ఈ దినం 23.11.2022 వ తేదీ ఉదయము 06.00 AM గం., లకు,గుడిపాల మండలం, చిత్తూరు – వేలూరు రోడ్డు, గొల్లమడుగు క్రాస్ రోడ్డు లో వాహనములు తనిఖీ చేయుచుండగా తమిళనాడు రాష్ట్రం వేలూరు వైపు నుండి ఒక మోటార్ సైకల్ మరియు కొద్ది దూరం లో ఒక బొలెరో వాహనం వస్తూ ఉండి, అనుమానం తో వాటిని తనిఖీ చేయగావాటిలో కర్నాటక మద్యం అట్ట బాక్స్ లు ఉండినవి. అంతట విచారించగా చిత్తూరు టౌన్, లాలూ గార్డెన్ కు చెందిన S.అన్వర్ బాషాs/o ఫజురుద్దిన్ అను అతను తన స్నేహితులతో కలసి గత కొంత కాలంగా కర్నాటక రాష్ట్రం నుండి మద్యం ప్యాక్కెట్లు కొని వాటిని ఎవరికి అనుమానం రాకుండా బొలెరో వాహనం నందు హోసూరు మీదుగా ఆంధ్రకు రవాణా చేసి ఎక్కువ ధరకు అమ్మి సులభ మార్గం లో డబ్బు సంపాదించేవారని,

అలాగే ఈ దినం 23.11.2022 ఉదయం బొలెరో వాహనం నందు కర్నాటక రాష్ట్రం లో ఒక పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా 4,464 కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు మరియు బాటిళ్ళు కొనుగోలు చేసి, వాటిని వారి వాహనములలో లోడ్ చేసి, ముందర పోలీసు వారి మూమెంట్ చూడడానికి అనంతరాజ్ అనే వార్లు మోటార్ సైకల్ పైన పైలట్ గా వస్తూ, S.అన్వర్ బాషాబొలెరో వాహనము Reg. No.AP03 N 0003నందు మద్యం అట్ట బాక్స్ లు పెట్టుకొనివస్తూ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కు అక్రమ రవాణా చేయుచుపట్టుబడడం జరిగింది. అంతట మద్యం అట్ట బాక్స్ లు పరిశీలించగాసుమారు 4,464 కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు మరియు బాటిళ్ళు, వీటి విలువ సుమారు రూ. 6,00,000/-,రవాణా చేస్తున్న బొలెరో వాహనం, పైలట్ మోటార్ సైకిల్ విలువ 5,00000/-అయిన వాహనాలనును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి మద్యంను స్వాదీనం చేసుకోవడమైనది. కర్నాటక మద్యం షాప్ ల నుండి సరఫరా చేయు, చిత్తూర్నందు అమ్మే మరో ఐదుగురువ్యక్తుల కోసం గాలింపు జరుగు చున్నది, వారిని త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది.

• Amruth Silver Cup 90 ml, 23 card boxes each box contain 96 Packs,
• Amruth Silver Cup 180 ml, 9 card boxes each box contain 48 plastic bottles, 60 Boxes
• TOP STAR BRANDY 90 ml, 10 boxes each box contain 96 Tetra Packets
• TOP STAR BRANDY 180 ml, 18 boxes each box contain 48 Tetra Packets
• పట్టుబడిన మొత్తం మద్యం విలువ :- రూ 6,00,000/-
• పట్టుబడిన 02 వాహనముల విలువ :- రూ 5,00,000/-, మొత్తము విలువ RS. 11,000,00/-

అక్రమ మద్యం రవాణా చేయుచున్న వాహనము మరియు పైలట్ వాహనములు

  1. Mahindra Bolero GLX vehicle bearing Reg No. AP03 N 0003,
  2. Yamaha Cygnus Ray ZR Motor Cycle bearing RegNo. AP 39 FE 4766.

ముద్దాయిల వివరములు:

  1. S.Anwar Basha, aged 24yrs, s/o S.Fazuruddin, r/o D.No.15-1711/3, Lalugarden, Chittoor Town,
  2. V.Anantharaju, aged 23yrs, s/o Suresh, r/o Paimagham, Aragonda,ThavanamPalli Mandal, Chittoor Dist.,

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page