కళాతపస్వి కే.విశ్వనాథ్ హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో కన్నుమూశారు

Spread the love

Kalathapaswi K. Vishwanath passed away in a hospital in Hyderabad

కళాతపస్వి కె విశ్వనాథ్(92) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం రాత్రి పరమపదించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుంటూరు జిల్లా పెద్దపులి గ్రామంలో 1930 ఫిబ్రవరి 19న జన్మించారు.

బీఎస్సీ డిగ్రీ చదువు పూర్తి చేసి.. 1957లో తొలుత సినీ ఇండస్ట్రీ లో సౌండ్ ఇంజినీర్గా.. అనంతరం సహాయ దర్శకుడిగా.. దర్శకుడిగా 50 సినిమాలు చేశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమా ఆత్మగౌరవం చివరి సినిమా శుభప్రదం.. 1965లో తొలి నంది అవార్డు.. 1992లో పద్మశ్రీ.. అనంతరం సినీ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు 2016లో దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు.

గత కొంతకాలంగా జూబ్లీహిల్స్ అప్పోలోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page