SAKSHITHA NEWS

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం

ఉట్ల గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలందరూ ఈ 6 గ్యారంటీల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పార్టీలకు అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరు కూడా అధైర్య పడద్దని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో సోలక్‌పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఉట్ల ఉపసర్పంచ్ జింకల రవి వార్డ్ మెంబర్ పూజారి శ్రీకాంత్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింగరావు గంగురాజు నిరుడు సాయిబాబా గోపాల్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 05 At 12.43.41 Pm

SAKSHITHA NEWS